{"product_id":"think-again-the-power-of-knowing-what-you-dont-know-telugu","title":"আবার ভাবুন: আপনি যা জানেন না তা জানার শক্তি (তেলেগু)","description":"\u003cp\u003e \u003cb\u003eলেখক:\u003c\/b\u003e অ্যাডাম গ্রান্ট\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eব্র্যান্ড:\u003c\/b\u003e মঞ্জুল\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eসংস্করণ:\u003c\/b\u003e প্রথম সংস্করণ\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eবাঁধাই:\u003c\/b\u003e পেপারব্যাক\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eপৃষ্ঠা সংখ্যা:\u003c\/b\u003e ২৮২\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eপ্রকাশের তারিখ:\u003c\/b\u003e ২৫-০৬-২০২৩\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eবিস্তারিত:\u003c\/b\u003e\u003c\/p\u003e\n\n \u003cp\u003eవేగంగా మారుతున్న ప్రపంచంలో బాగా ఆలోచించగలిగే నైపుణ్యం అనేది వరం. ఎప్పుడూ ఒక అభిప్రాయానికి, లేదా ఒక ఆచలచ కట్టుబడకూడదు, పునరాలోచించుకోవటానిి సిద్ధపడాలి అని ఈ పుస్తకం మనకు చెబుది. చాలా మంది తమకు అసౌకర్యం కలిగించే ఋలఱించే చేయటానికి భయపడతారు. తమ విశ్వాసాలను,అభిప్రాయాలతో ఏకీభంిి వాళ్లకు దూరంగా మసలుతారు. ఒక పనిని తమకు అలవాటయిన పద్ధతిలో యాంత్రికంగా చేసుకుపోతారు. కొత్తగా ప్రయత్నించటానికి సందేహితస఍఍. ఒక పనిని నేర్చుకునే అవకాశంగా కాకుమడన, అహంకారానికి ముప్పుగా భావిస్తాం. ধাতু కొత్తగా నేర్చుకోవటం ఆగిపోతుంది. నిరంతరం మన అభిప్రాయాలను సమర్థించుకోవటానికి. ఓ మత ప్రభోధక్రభోధకులన న్యాయవాదిగా, ఓ రాజకీయవేత్తగా అవతారమెత్తుతాం. శాస్త్రవేత్తలా వ్యవహరించటానికి మంనికి ఇష్టపడం. తమకు లభించే కొత్త దత్తాంశాల ఆధారంగగగ శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు. తాము పొరపాటు అవకాశం ఉందనే వారి స్వవవవ. పునరాలోచనకు వారిని సిద్ధం చేస్తుిదద. మీరు కూడా మీ వృత్తివ్యాపారాల్లో వంయయి సాధించదలుచుకుంటే పునరాలోచన అన్నకళ రాణించాలి. ఆ విద్య అలవడటానికి ఈ పుస్తకం మీరు ఍పపరి చదవితీరవలసిందే\u003c\/p\u003e\n\n \u003cp\u003e\u003cb\u003eইএএন:\u003c\/b\u003e ৯৭৮৯৩৫৫৪৩২৯৭১\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eপ্যাকেজের মাত্রা:\u003c\/b\u003e ৮.৫ x ৫.৬ x ০.৭ ইঞ্চি\u003c\/p\u003e\n\n\u003cp\u003e \u003cb\u003eভাষা:\u003c\/b\u003e তেলেগু\u003c\/p\u003e","brand":"Manjul Publication","offers":[{"title":"Default Title","offer_id":49247008751920,"sku":"DRG.Manjul Publication_9789355432971","price":349.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0690\/9968\/4144\/files\/manjul-publication-book-default-title-think-again-the-power-of-knowing-what-you-don-t-know-telugu-39270694158640.jpg?v=1775951084","url":"https:\/\/www.retailmaharaj.com\/bn\/products\/think-again-the-power-of-knowing-what-you-dont-know-telugu","provider":"Retail Maharaj","version":"1.0","type":"link"}